Musalivadu Bangaru Chepa (Telugu)
Regular price
₹ 40.00
చేపలు పట్టే ఒక ముసలివాడికి వేటలో ఒక రోజు ఒక బంగారు చేప దొరికింది. తనని వదిలిపెట్టమని, దానికి బదులు ఏదైనా కోరుకోమని ఆ చేప అడిగింది. ఏమీ కోరుకోకుండానే అతడ ఆ చేపను వదిలిపెట్టాడు. అయితే అతడి భార్య అందుకు సంతోషించలేదు, బంగారు చేప తీర్చిన కోరికలతో కూడా ఆమె సంతోషించలేదు. మరి చివరికి ఏమయ్యింది?
-
Author: A. Puskin
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu