Anarko (Telugu)
Regular price
₹ 25.00
అనార్కో పదేళ్ళ ఆడపిల్ల.
దేవుడు అంతటా ఉన్నాడా?
చేప పిల్లలకి కూడా బడా?
పిల్లలకేనా నీతులు?
పెద్దవాళ్ళందరినీ బుర్రతొలిచే పురుగు కుట్టిందా?
బడిలో పరీక్షలు ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు?
నిజంగా దెయ్యాలు ఉన్నాయా?
వంతెన ప్రారంభించడానికి ప్రధాని ఎందుకు వస్తున్నాడు?
పదేళ్ళ పిల్ల వేసే ఈ ప్రశ్నల చుట్టు హాయిగా నవ్వుకునే ఏడు కథలు ఇవి. కథల లోతుల్లోకి వెళితే, 'గీతల మధ్య' చదివితే... అది వేరే సంగతి. అవి వేరే కథలు.
-
Author: Surela
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu