Vignan Sastram Elaa Edigindi? (Telugu) - 2003
Regular price
₹ 90.00
ఆది నుంచి నేటి దాకా మానవుడు సాధించిన సాంకేతిక ప్రగతిని ఒకే ఒక సంపుటంలో ఆవిష్కరించిన అద్భుత కథనమే ఈ పుస్తకం.శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను పరిశీలించి, అవసరమైన చోట్ల చారిత్రక, సామాజిక నేపథ్యాన్ని సంక్షిప్తంగా వివరించారు.
- Author: Egon Larsen
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 235 Pages
- Language: Telugu