Manamu Mana Bhugolam (Telugu)
Regular price
₹ 25.00
'నిన్ను అడ్రస్ లేకుండా చేసేస్తా'' అని కొట్లాటల్లో ఒకరినొకరు సవాలు చేసుకుంటూ ఉంటారు. భూమిలో కూడా మన వ్యవహారం అలాగే ఉంది. ఇదే కొనసాగితే భూమి అడ్రస్సే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అయితే భూమితో మనకేంటి పగ? మనం భూమి పట్ల ఎందుకు దయ లేకుండా ప్రవరిస్తున్నాం? భూమే లేకపోతే మనం ఎక్కడికి వెళతాం? ఈ ప్రశ్నలను మనం సీరియస్గా ఆలోచించాలి.
-
Author: Ketharan
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu