Pothuluri Veerabramham Tatvakatha Thulanatmakatha (Telugu) - Chirukaanuka

Pothuluri Veerabramham Tatvakatha Thulanatmakatha (Telugu)

Regular price ₹ 40.00

17వ శతాబ్దంలో తెలుగునాట ముగ్గురు మహోన్నతమైన వ్యక్తులు నడయాడి కులమతాల కుళ్ళును, కుమ్ములాటలను ఎండగడుతు, మూఢవిశ్వాసాల గుట్టు రట్టుజేస్తూ, బాధగురువుల బారి నుండి ప్రజలను రక్షించేందుకు తమ కృషిని తమదైన శైలిలో నిర్వర్తించారు. వారు, ఒకరు శ్రీ విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మం, మరొకరు దూదేకుల సిద్ధయ్య, ఇంకొకరు వేమన. వీరి నుద్దేశించిన ఒక పద్యం కూడా నానుడిలోకి వచ్చింది.

''యోగులెందన్న వేమన యోగియోగి

గురువులెందన్న బ్రహ్మయు గురుడు గురుడు

శిష్యులందెన్న సిద్ధయ్య సిసుడు సిసుడు

మతములన్నింట వేదాంతమతము మతము''

  • Author: Rachapalem
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback: 48 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out