Panchanadula Prashastyam (Telugu) - 2018
Sale price
₹ 119.00
Regular price
₹ 125.00
ప్రతిరోజూ నదీస్నానం చేసేవారి శరీరానికి మంచి బలం కలుగుతుంది. ఎందుకంటే చంద్రునికి సుధాకిరణుడు అని పేరు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు హిమకరః అంటూ ఉంటారు. ఆ చంద్రుడు అమృతకిరణాలను స్రవిస్తే ఆ ధారలను నదీజలాలు స్వీకరిస్తాయి. తెల్లవారు జామున నదిలో స్నానం చేస్తే నీటియందా అమృతం ప్రవేశించి ఉంటుంది. ఓషధీతత్త్వాన్ని పుచ్చుకుని ఉంటుంది కాబట్టి అటువంటి అమృతం కలసిన జలాలు శరీరాన్ని తాకిన కారణం చేత ఆరోగ్యం కలుగుతుంది.
- Author: Bramhasri Chaganti Koteswarao Sharma
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 224 pages
- Language: Telugu