Kondaveeti Vaibhavam (Telugu)
Regular price
₹ 60.00
రెడ్డి రాజుల తరువాత కొండవీడు, గజపతులు, తరువాత వరుసగా విజయనగర రాజులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, బ్రిటీష్, ఫ్రెంచివారి ఆధీనంలో కెళ్లి అనేక చారిత్రక ఘటనలకు సాక్షీ భూతంగా నిలిచింది. చారిత్రక, వారసత్వ, ప్రాకృతిక, పర్యాటక వనరులున్న కొండవీటి కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. చరిత్ర విద్యార్థులకు, పర్యాటకులకు ఆసక్తిని రగిలించేట్లుగా 'కొండవీటి వైభవం' పుస్తకాన్ని రాశారు.
-
Author: Eemani Shivanagi Reddy
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu