Jeevana Ramayanam (Telugu) - 2009 - Chirukaanuka

Jeevana Ramayanam (Telugu) - 2009

Regular price ₹ 50.00

“ప్రబంధానాం ప్రబంధౄణా మపి కీర్తి ప్రతిష్ఠయోః

మూలం విషయ భూతస్య నేతుర్గుణ నిరూపణమ్”

అంటాడు విద్యానాథుడు. ప్రబంధం చూస్తే పవిత్ర రామచరిత్ర. భాగవతోత్తములు.  గుణములకు సముద్రం వంటివాడు. ఆ గుణాలను ప్రజలకు పరిచయం చేయాలని వెలువరించిన జీవన రామాయణం నాటకం లాంటి గ్రంథాలు  ఈ నాటి వారి జీవనాల్లో మధురిమలు రుచి చూపగలవని ఆశిస్తున్నాం.
                        - జగదాచార్యులు,శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి.

  • Author: Chitrakavi Aatreya
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 96 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out