Aatmajnaanopadesavidhi, Maayaavivaranamu, Addamloo Nagaramu (Telugu) - 2018
Sale price
₹ 89.00
Regular price
₹ 100.00
‘‘ఆత్మజ్ఞానోపదేశవిధి’’, ‘‘మాయా వివరణము’’ అనేవి గద్యాత్మకమైన అద్భుతరచనలు. వీటిలో ‘‘ఆత్మజ్ఞానోపదేశ విధి’’ అద్వైత సిద్ధాంతం మొత్తాన్ని మెట్లుమెట్లుగా వింగడించి, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా, వాదాడంబర రహితంగా, మనకు అందిస్తుంది. రెండవదైన మాయావివరణం, ఈ విషయాలనే ఒకింత లోతుగా చర్చిస్తుంది
- Author: Kuppa VenkataKrishna Murthi
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 176 pages
- Language: Telugu