
Vamshadhaara (Telugu) - 2019
Sale price
₹ 69.00
Regular price
₹ 75.00
చారిత్రక వాస్తవాలతో నిమిత్తం లేని కాల్పనిక ఇతివృత్తాలతో పౌరాణిక కావ్యాలు, శృంగార కావ్యాలు తెలుగునాట లోగడ కోకొల్లలుగా రచింపబడినాయి. ఈ కావ్యం అలా కాకుండా కళింగ ప్రాంత ఇతిహాసంలోని ప్రముఖ చారిత్రక ఘటనలకు కాల్పనికత జోడించి రచించిన ఆధునిక కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదలు.
- Author: Dr. Dheerghani Vijayabhaskhar
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 112 pages
- Language: Telugu