
Pillalapai Chaduvula Bharam Tagginchatam Elaa (Telugu) - 2019
Sale price
₹ 45.00
Regular price
₹ 50.00
పిల్లల మనసులపై పడే భారాన్ని తగ్గించటంలో సఫలీకృతం కావాలంటే పిల్లల వయసు, మానసిక పరిపక్వతను దృష్టిలో ఉంచుకొని మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలకనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలి. పిల్లల భావిజీవితంలో ఉపయోగపడేలా ‘కరిక్యులమ్’ రూపొందాలంటే పాఠ్యాంశాలను నిత్యజీవితంతో అనుసంధానం చేస్తూ, భవిష్యత్ అవసరాలను ముందే అంచనావేసుకొని తదనుగుణమైన జ్ఞానానికి మాత్రమే పుస్తకాల్లో స్థానం కల్పించాలి.
- Author:Dr. Deshineni Venkateswa Rao
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 80 pages
- Language: Telugu