Yasvi Bujangaraya Sharma Sampoorna Rachanlu-1 (Telugu) - 2012
Sale price
₹ 239.00
Regular price
₹ 250.00
శ్రీరామ్ వేంకట భుజంగరాయశర్మ సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. గొప్ప కవి. నాటక కర్త. చిత్రకారుడు. సంగీతజ్ఞుడు. ఆయన అనేక కవితలు, విమర్శ వ్యాసాలు, గేయరూపకాలు, నృత్యరూపకాలు రచించారు. ఎన్నో రేడియో ప్రసంగాలు చేసారు. ఉత్తమ అధ్యాపకుడిగా వేలాది విద్యార్థులను ప్రభావితులను చేసారు. వారి సంపూర్ణ రచనల సంపుటాలివి.
- Author: Sriram Venkata Bhujamgarayasharma
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 560 pages
- Language: Telugu