Vulloki Swamula Vaaru Venchesharu (Telugu) - Chirukaanuka

Vulloki Swamula Vaaru Venchesharu (Telugu)

Regular price ₹ 80.00

సమసమాజ నిర్మాణం జరగాలంటే ప్రశ్నించే తత్వం పెరగాలి. శాస్త్రీయ ఆలోచన పెరగాలి. మతాధిపతుల ఆధీనంలో (అది ఏ మతమయినా, హిందూ, క్రైస్తవ, ముస్లిం, తదితర) అయినా, మఠాధిపతుల ఆధీనంలో అయినా, బాబాల ఆధీనంలో అయినా లక్షల ఎకరాల భూములు, కోట్ల విలువయిన వజ్ర వైఢూర్యాలు ఎందుకుండాలి? రాతి బొమ్మ ఖచ్చితంగా తినదు కాబట్టి తామా సంపదను ఆరగించ వచ్చన్న స్వార్ధపరుల కుట్రకాకపోతే! నిజంగా దేమునికి మహిమలే ఉంటే ఈ ప్రచారాలు, పటాటోపాల అవసరం ఏముంది? అందుకే మానవులు తమ భవితను నిర్ణయించుకునే శక్తిని తమ చేతుల్లోకి తీసుకోవాలన్నదే సి.వి. గారి వాదన.
దిగజారుతున్న అశేష జనసమూహం జీవన పరిస్ధితులు, విజృంభిస్తున్న మతమౌఢ్యానికున్న సంబంధాన్ని విజ్ఞులైన ప్రజలు విశ్లేషించుకుని తమని తాము ముందుకు నడిపించుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. 

  • Author: C.V.
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out