Vavilala Somayajulu Saahityam- 1 (Telugu) - 2018
Sale price
₹ 489.00
Regular price
₹ 500.00
ఐదు దశాబ్దాలకు పైగా వివిధ ప్రక్రియల్లో - పద్య కవిత, గేయ కవిత, నాటకం, నవల, కథ, గేయ నృత్యనాటికలు, విమర్శ, సృజనాత్మక వ్యాసం - అవిరామంగా కృషి చేసి వేల పుటల సాహిత్యాన్ని సృజించిన గొప్ప కవి, విమర్శకుడు, నాటకకర్త రచనలు పాఠకలోకానికి అందుబాటులో లేకపోవడం క్షంతవ్యం కాదు. వావిలాల సోమయాజులు గారి లభ్యరచనలన్నింటినీ సంపుటాలుగా తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ సంపుటాలు.
- Author: Vavilala Somayajulu
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 872 pages
- Language: Telugu