Vanavaasi (Telugu) - 2009 - Chirukaanuka

Vanavaasi (Telugu) - 2009

Regular price ₹ 229.00

“... అడవుల మనుగడవాటిమీద ఆధారపడి బతికే ఆదిమజాతుల మనుగడ,కరువైపోతున్న ప్రాణవాయువుపచ్చదనంవీటన్నిటిగురించీ రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు.ప్రశ్నించడు.

కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!

ఒక కల్లోలాన్ని రేకెత్తిస్తాడు మెదడులో!

అడవులంతరించిపోతే?” అని నెమ్మదిగా పాకే ఆందోళనని మనలో సృష్టిస్తాడు.

  • Author: Surampudi Seetharao
  • Publisher: Hyderabad Book Trust (Latest Edition: 2011)
  • Paperback: 278 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out