Tharagathi (Telugu)
Regular price
₹ 50.00
ఈ పుస్తకంలో ప్రాథమిక విద్య, ఉన్నతవిద్య, సాంకేతిక విద్యలకు సంబంధించిన వర్తమాన అంశాలు అనేకం ఉన్నాయి. ఈ పుస్తకం ఉపాధ్యాయ, అధ్యాపకులకు, విద్యార్థులకు, ఆలోచనాపరులకు ఎంతో ఉపకరిస్తుంది. ఆంధ్రదేశ విద్యారంగంపై చుక్కా రామయ్య నిరంతరంగా రాస్తున్న అనేక వ్యాసాల పరంపరలో ‘తరగతి’ సంకలనం ఒకటి. ఇది విద్యారంగానికి ఎంతో ఉపకరిస్తుంది. రామయ్య సూచనలు విద్యారంగానికి మేలుకొల్పులు.
-
Author: Chukka Ramaiah
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 126 Pages
- Language: Telugu