Samaja Parinamamlo Stree (Telugu)
Regular price
₹ 60.00
దాంపత్యంలో, సమాజంలో, చదువు సంధ్యల్లో స్త్రీ సమానత్వం అమలుకు వస్తేగాని నేడున్న ఒంటెత్తు పోకడపోయి సమాజ సమగ్రాభివృద్ధికి, నూతన సంస్కృతి కీ మార్గం సుగమం కాదు. నివురు గప్పి, అణగారి వున్న మహిళా శక్తి నూరుపువ్వుల వలె వికసించాలి. ఆ అవసరాన్ని గుర్తింపుకు తెచ్చేందుకు మూర్తిగారు కష్లపడి పరిశోధించి రచించిన ''సామాజిక పరిణామంలో స్త్రీ`` అన్న పుస్తుకం ఎంతైన ప్రయోజనకారిగా వున్నది. -మోటూరు హనుమంతరావు
-
Author: D.B.N.R. CH. Murthy
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu