Samaajavaada Naayakatrayam (Telugu) - 2018
Sale price
₹ 169.00
Regular price
₹ 175.00
స్వాతంత్య్రం తర్వాత కూడా వారు దేశానికి దిశా నిర్దేశం కల్పించేందుకు, ప్రజల హక్కులను కాపాడేందుకు, అసమానతలు పోయేందుకు ఉద్యమించారు. దేశంలో కాంగ్రెసేతర భావజాలానికి పునాది వేసి కొత్త తరం నేతలను వారు సృజించారు. వారే జె.బి. కృపలానీ, రాంమనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్.
- Author: Aacharya Yaarlagadda Lakshmiprasad
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 224 pages
- Language: Telugu