Romeo Juliet (Telugu)
Regular price
₹ 60.00
ప్రజాశక్తి బుక్‌హౌస్ (నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్) వారు ప్రచురించిన షేక్స్పియర్ నాటకాల సిరీస్‌లోని నాటకం -"రోమియో జూలియట్". శ్రీ లక్ష్మీకాంత మోహన్ దీనిని తెలుగులోకి అనువదించారు.
* * *
షేక్స్పియర్ వెయ్యికి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసురోమంటూ కృత్రిమంగా వుండక, చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్థం అవుతుంది. ఇంతవరకూ కూడా మరే రచయిత చూడని కోణాల నుండి మానవ మనస్తత్వాన్ని చూపించాడు.
- లక్ష్మీకాంత మోహన్
* * *
-
Author: William Shakespeare
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 140 Pages
- Language: Telugu