Padaggadi Vairaagyam (Telugu) Paperback - 2013
Regular price
₹ 80.00
భార్యలు భర్తల్ని అదుపులో పెట్టడం గురించీ, భర్తలు భార్యల్ని లొంగదీసుకోవడం గురించీ పుస్తకాలొస్తున్నారు. పురుషాధిక్య సమాజంలో తమకు రక్షణ లేదని స్త్రీలు వాపోతున్నారు. తమకున్న సదుపాయాలను స్త్రీలు తన్నుకు పోతున్నట్టు పురుషులు కలవరపడి పోతున్నారు. ఇట్టి పరిస్థితిలో స్త్రీ పురుషుల అనుబంధాన్ని గురించి వింగడించి చెప్పడానికి సుబ్రహ్మణ్య దీక్షితులుగారు చేసిన ఒక సత్ప్రయత్నమే 'పడగ్గది వైరాగ్యం'. ఇందుకోసం ఆయన పురాణాలలో నుంచీ, ఉపనిషత్తులలో నుంచీ, లోకంలో నుంచీ ఎన్నో ఉపపత్తుల్ని క్రోడీకరించారు. సమాజసౌధానికి పునాదిరాళ్ళవంటి కుటుంబాలు ఎలా వుండగూడదో, ఎలా వుండాలో నిరూపించారు.
- Author: Gundu Subrahmanya Deekshitulu
- Paperback: 160 Pages
- Publisher: Emesco Books (2013)
- Language: Telugu