Oo chinnamata (Telugu) - 2016
Sale price
₹ 119.00
Regular price
₹ 125.00
మనసుని కదిలించే కథలు
మంచి కథలు మనల్ని ఉల్లాసపరుస్తాయి, ఉత్తేజపరుస్తాయి. మంచి మార్గం వైపు నడిపిస్తాయి. మనలో నిద్రిస్తున్న మానవత్వాన్ని తట్టి లేపుతాయి. పనిలేని ముచ్చట్లు కూడా కథలుగా మార్పు చెందుతాయి. అయితే అవి హాని కలిగించే కథలు.
అందుకే మంచి కథల్ని చెప్పుకుందాం మంచి కథల్ని విందాం.
- Author: Rajendar Jimbo
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 240 pages
- Language: Telugu