Nenu Hinduvunetlayena? (Telugu) - 2004
Sale price
₹ 95.00
Regular price
₹ 100.00
2000 సంవత్సరంలోనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ''నేను హిందువునెట్లయిత?'' పేరిట తెలుగులో వెలువరించింది. ప్రచురించిన కొద్ది మాసాల్లోనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. తెలుగునాట కూడా ఈ పుస్తకంపై విస్తృతమైన చర్చ జరిగింది. జరుగుతోంది. గత పదేళ్లలో ఈ పుస్తకం ఆరు ముద్రణలు పొందింది.
ఇప్పుడు'నేను హిందువునెట్లయిత?' ఏడో ముద్రణ - మరో కొత్త అధ్యాయంతో, ఆకర్షణీయమైన సరికొత్త ముఖచిత్రంతో వెలువడింది.తప్పక చదవండి... చదివించండి... చదివి, చదివించి చర్చించండి...!
- Author: Kancha Ilaiah
- Publisher: Hyderabad Book Trust (Latest Edition: 2010)
- Paperback: 184 Pages
- Language: Telugu