Navvu Moham (Telugu) - 2009 - Chirukaanuka

Navvu Moham (Telugu) - 2009

Regular price ₹ 60.00

కొనుక్కుతెచ్చుకున్న ఈ కొత్త జబ్బు పేరు సెల్‌గ్జయిటీ

సామాన్యుడుకూడా తనమాటకి ఓ విలువ కోరుకుంటున్నాడు                                                         అది సమకూడిందని సెల్లుబిల్లు చూసి సగర్వంగా మూలుక్కుంటున్నాడు

ఇపుడు సెల్లుఫోను కాదు బాబూ ఓ పరికరం

అది మూతీ చెవీ కలిసిపోయి తయారైన కొత్త అవయవం

మూడో కన్ను ఉంటేనే ఆ దేవుడు శివుడు

ఈ రెండో మూతీ మూడో చెవీ మొలిచిన వాడే ఆధునిక మానవుడు.

  • Author: Remtala Sri Venakateswara Rao
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 144 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out