Nadaka (Telugu)
Regular price
₹ 60.00
'నడక' గురించి తెలియని వారు ఉండరు. వాకర్స్ అసోసియేషన్‌లు, వారు ప్రచురించే పత్రికలు నడక మీద స్పృహ పెంచుతున్నాయి. ఆరోగ్య స్పృహ విపరీత ధోరణిలో పెరిగి, సలహాలు, సంప్రదింపుల దగ్గర ఫుల్‌స్టాప్‌తో ముగుస్తున్నది. 'నడక' గురించి కొత్తగా తెలుసుకోవలసింది కూడా ఉంటుందా? మనకు తెలిసిన విషయాలన్నీ సంపూర్ణతను పొంది ఉండకపోవచ్చును. నడకను ఏ కోణంలో అంచనాకట్టాలి. నడకను ఏ విధంగా ఆచరించాలి. ఏ వాతావరణంలో, ఎక్కడెక్కడ నడవాలి. నడవకూడని పరిస్థితులు ఏమిటి? నడకకు సంసిద్ధం కావడం ఎలా? నడకకు ముందు, తర్వాత మనం ఏమైనా తాగాలా? మొదలైన పలు లోతైన అంశాలను సుదీర్ఘంగా తేలికైన భాషలో వివరించడానికి ప్రయత్నించాను.
-
Author: V. L. Narasa Reddy
- Publisher: Sri Madhulatha Publications (Latest Edition)
-
Paperback: 74 Pages
- Language: Telugu