Marks Rasina Pettubadi (Telugu) - 2018
Sale price
₹ 195.00
Regular price
₹ 200.00
ఏమిటి. మార్క్స్ రాసిన పెట్టుబడి చదవడమే? మూడు సంపుటాలు. అనుబంధంగా మళీ మూడు సంపూటాలు. మొత్తం నాలుగు వేల పేజీలు అమ్మో చదవడానికి ఎంత సమయం
కావాలి! అర్ధం చేసుకోవడానికి ఎంత శ్రమ కావాలి! అని చాలా మంది అనుకోవచ్చు భయపడవచ్చు. కాని, పెట్టుబడి కోరకరాని కోయ్య అనే అపోహను డేవిడ్ స్మిత్ ఫిల్ ఇవాన్స్‌లు ఈ
పుస్తకంలో పటాపంచలు చేశారు. డేవిడ్ స్మిత్ పెట్టుబడిలో మౌలిక అంశాలను అత్యంత సులభంగా వివరించగా, ఫిల్ ఇవాన్స్ ఆ వివరణకు తగిన హస్యస్ఫోరకమైన బొమ్మలు వేశారు.
- Author: R. Ramachandra Reddy, N. Venugopal
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 210 Pages
- Language: Telugu