Jashuva Sahityam Drkpadam Parinaman (Telugu) - Chirukaanuka

Jashuva Sahityam Drkpadam Parinaman (Telugu)

Sale price ₹ 89.00 Regular price ₹ 100.00

  ''జాషువా జీవితం - సాహిత్యం'' నేటికీ చర్చనీయాంశమే. జాషువా సాహిత్యమూలాలు ప్రాచీనమైనా, ఫలాలు మాత్రం ఆధునికం. ఇది ఆలంకారిక విమర్శ కాదు. జాషువాను ఆధునిక కోణంలోంచి విశ్లేషించే ప్రయత్నమే ఈ గ్రంథం.

    ఎందరో కొత్త రచయితలు మరిన్ని కొత్త విషయాలతో ముందుకు వస్తారు. ఆయనకు సంబంధించిన వాద వివాదాలు ఎప్పటికీ తాజాగానే తర్కించ బడతాయి. జాషువాను ఎవ్వరూ అందలం ఎక్కించవలసిన పనిలేదు. జాషువా కవిత్వం సత్య సౌందర్యాల అపూర్వ సమ్మేళనం. - డా|| ఎండ్లూరి సుధాకర్‌

  • Author: Edluri Sudhakar
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out