Gayalu Geyalu (Telugu)
Sale price
₹ 109.00
Regular price
₹ 120.00
నీవు నన్ను ప్రేమిస్తే సగం జగం వీడిదే.
నీవు నన్ను కాదంటే జగమంతా బూడిదే
నిన్ను తప్ప నా కన్ను ఇంకేదీ చూడదే
నీవు నన్ను విరహంతో బాధపెట్టకూడదే
నీతో ఆ పాతాళం నా పాలిటి స్వర్గమే
నీవులేని వైకుంఠం పాడుపడిన దుర్గమే
నీవు నన్ను వలదన్నా ప్రేమ నిను వీడదే
నీవు నన్ను విడిచినచో నాకు ఊపిరాడదే
- Author: Arudra
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 125 Pages
- Language: Telugu