Fountain Head (Telugu) - 2019 - Chirukaanuka

Fountain Head (Telugu) - 2019

Sale price ₹ 635.00 Regular price ₹ 650.00

*ప్రపంచం వ్యాప్తంగా 70 లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. *20 భాషల పాఠకులు చదివారు. * వార్నర్ బ్రదర్స్ వెండితెర కెక్కించారు. వివిధరంగాల ప్రముఖులకు ప్రేరణగా నిలిచింది. *ఆధునిక అమెరికన్ సాహిత్యానికి మరపురాని హీరోనందించింది. *ఆర్కిటెక్చర్ రంగాన్ని కొత్త పోకడలకు నెట్టింది. *పాఠకుడు తనను తాను తరచి చూసుకునేలా సొంతంగా విభిన్నంగా ధీమాగా ఆలోచించేలా పురికొల్పింది. *ఒక కొత్త ఫిలాసఫీకి పాదులు తీసింది. *నిజానికి పరిచయాలు అక్కరలేని నవల.

  • Author: Ayn Rond
  • Publisher: Godavari Prachuranalu (Latest Edition)
  • Paperback: 848 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out