Chikatilo Chirudeepam (Telugu) - 2000
Regular price
₹ 139.00
“రోహిత్! నువ్వు.. నువ్వు ప్రయత్నం చేస్తే ఈ యగకూపంలో నుంచి బైటకి రాగలవు..”అనునయంగా అంది.ఆమె కంఠంలో ఆత్మీయతో,ఆమె చేతి స్పర్షలో అనురాగమో కానీ,అతను వెంటనే ఆమె ఒడిలోకి ఒదిగిపోయి,ఆమె గుండెలకి తల ఆనించుకున్నాడు. “స్రవంతీ! నాకు తెలుసు.. ఈ ప్రపంచంలో వెన్నెలకాంతి ఎంత అందంగా ఉంటుందో,సూర్యోదయం ఎంత అద్భుతంగా వుంటుంది! కానీ,కానీ, ఆ అందచందాలు ఆనందించేందుకు నేను ఆ రోహిత్ ని కాను! నేను… నేను… ఒకజీవచ్ఛవాన్ని!” అతను హఠాత్తుగా ఏడ్చేశాడు.”ఐ వాంట్ టు డై!ఐ వాంట్ టు డై!”
- Author: Yadhanapoodi Sulochana Rani
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 256 pages
- Language: Telugu