Bhadrachalam Mannem Kathalu (Telugu) - 2012 - Chirukaanuka

Bhadrachalam Mannem Kathalu (Telugu) - 2012

Regular price ₹ 90.00

వృత్తిలో ఎదురైన వాస్తవ సంఘనటలు మిగిల్చిన అనుభవాలకు అక్షరరూపం దిద్ది కథాసాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించారనడానికి సాక్ష్యం ఈ భద్రాచలం మన్నెంకతలు.  అక్కడి గిరిజన బతుకుల్లోని వ్యతల్ని ప్రకృతి అందాలపరిచయంతో రంగరించి తన అనుభవాల్లోని చేదుని, అచేతనత్వాన్ని అశక్తతని నిష్కర్షగా, నిజాయితిగా మలచాడు రచయిత అంగలకుర్తి విద్యాసాగర్.

  • Author: Vidhya Sagar
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 184 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out