Badi Bathuku Bata (Telugu)
Regular price
₹ 50.00
బడి చదువు అంటే నిజానికి బతుకును చదవడమే. బళ్ళలో దిద్దే పాఠాలే భావి జీవితానికి బాటలు. అయినా బడిలోన బతుకులోన బోలెడు సమస్యలు మనను వెన్నాడుతుంటాయి. వీటి ప్రభావం పిల్లలను, ఉపాధ్యాయులను, కుటుంబాలను మాత్రమే కాక మొత్తంగా సమాజాన్ని విధాన నిర్ణేతలను కూడా వెన్నాడుతుంటుంది. విద్యావేత్తగానే గాక సామాజిక శాస్త్రజ్ఞుడు గాను ప్రసిద్ధుడైన చుక్కా రామయ్యగారి జీవితం ఇందుకు సంబంధించిన అనుభవాల గని.
-
Author: Chukka Ramaiah
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 80 Pages
- Language: Telugu