Manudharma Shastram Shudra Dalitha Banisatvam (Telugu) - Chirukaanuka

Manudharma Shastram Shudra Dalitha Banisatvam (Telugu)

Regular price ₹ 60.00

ఈ గ్రంథంలో శూద్రులు, స్త్రీలు, దళితులు, మనుధర్మ శాస్త్ర ముఖంగా పొందిన అవమానాలు, అనర్హతల క్రోడీకరణం ఉంది. శూద్రులు, స్త్రీలు, దళితులు ఇంత ఘోరంగా పరాభవింప పడటం మీద రచయితకు తీవ్ర ఆక్రోశం, ఆవేదన ఉన్నాయి. ఆ దురదృష్టకర రచనే ప్రాతిపదికగా తెలిసీ, తెలియక, సమాజం అంధానుకరణం, మూర్ఖాచరణం చేయటం సహింపలేని సామాజిక తాత్వికుడి ఆగ్రహజ్వాల ఈ రచన.

  • Author: C.V
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out