
Mahaa Chapam (Telugu) - 2008
Regular price
₹ 90.00
జాన్ కే రచన ‘ది గ్రేట్ ఆర్క్’కు సి.వి.ఆర్.కె.ప్రసాద్ తెలుగు అనువాదం
1800 సం|| ప్రాంతంలోనే భారతీయ రేఖాంశం వెంబడి మహా చాపాన్ని కొలువనారంభించారు. ఏకంగా 1600 మైళ్ళు, 50 సం||లపాటు అంగుళం, అంగుళం విడవకుండా ఎంతో శ్రద్ధగా కొలవటానికి ఎన్నో వ్యయప్రయాసలు అయి ఉంటాయి. అదీ ప్రపంచ సంగ్రామం జరుగుతున్న తరుణంలో, కంప్యూటర్ యుగం ఆవిర్భవించకముందు. విలియం లాంబ్టన్ అనే మేథావి ఊహించిన ప్రయోగమిది.
- Author: C.V.R.K Prasad
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 176 pages
- Language: Telugu