Akashavanilo Naa Anubhavaalu (Telugu) - 2017 - Chirukaanuka

Akashavanilo Naa Anubhavaalu (Telugu) - 2017

Sale price ₹ 169.00 Regular price ₹ 175.00

రేడియో జర్నలిస్టుగానే కాదు - రేడియో నాటక రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా, కార్యక్రమ నిర్వాహకుడిగా, వ్యాఖ్యాతగా, మరెన్నో విధాలుగా డి.వి. చేసిన కృషి లక్షలాది శ్రోతల ప్రశంసలకు పాత్రమైంది. సాహిత్యరంగంలో కథారచయితగా ఆయనకెంత పేరుందో, రేడియో కళాకారుడిగా అంతకెన్నో రెట్లు అధికమైన ప్రసిద్ధినీ, ప్రాముఖ్యాన్నీ ఆరోజుల్లో ఆయన పొందగలిగారు.ఈ పుస్తకంలో కేవలం వ్యక్తిగతమైన తన అనుభవాలే కాకుండా, వేర్వేరు సందర్భాల్లో అలనాటి ఆకాశవాణి వ్యవహరించిన తీరుతెన్నుల గురించి కూడా ఆసక్తికరంగానూ, విమర్శనాదృష్టితోనూ వివరించారు డి.వి.

  • Author: D. Venkatramaiah
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 304 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out