Aadhunika Bharata Nirmathalu (Telugu) Perfect Paperback - 2015 - Chirukaanuka

Aadhunika Bharata Nirmathalu (Telugu) Perfect Paperback - 2015

Sale price ₹ 239.00 Regular price ₹ 250.00

ఆధునిక భారత నిర్మాతలు
తెలుగు సేత:-
డా. దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
డా. కాకాని చక్రపాణి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

భారతదేశంలో రాజకీయచింతన చరిత్రను గురించి నేను మొదట్లో రాయాలనుకున్నాను; ఏక కర్తృక గ్రంథం కనుక ఆకృతినేర్పరిచే హస్తం, సంశ్లేషించే గొంతు నాదే అవుతుంది. అందువల్ల రామమోహన్‌ రాయ్‌, జోతిబా ఫూలే, మోహన్‌దాస్‌ గాంధీ, బి.ఆర్‌. అంబేద్కర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, కమలాదేవి చటోపాధ్యాయ, తదితరుల ఆలోచనా ధర్మానికి అన్యాయం జరుగుతుందని నాకు ఆ వెంటనే అన్పించింది. అలా ఇది భారతీయ చింతనాపరులు-క్రియాశీలురు ప్రత్యక్షంగా, విస్తారంగా తమ గొంతుతో మాట్లాడిన మాటల సంకలనగ్రంథమయింది; వీరు సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు; మతబాహుళ్యవాదాన్ని, భావప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించారు; దేశప్రగతిపథానికి రూపురేఖలు దిద్దారు. వీరి మాటలను ఈ ధోరణులను శక్తిమంతంగా వ్యతిరేకించిన ఇతర చింతకులు-క్రియాశీలుర మాటల పక్కన ఉంచటం జరిగింది.

  • Author: Ramachandra Guha
  • Perfect Paperback: 568 pages
  • Publisher: Emesco Books (2 September 2015)
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out