Raakasi Koralu (Telugu) - Chirukaanuka

Raakasi Koralu (Telugu)

Regular price ₹ 75.00

''ఆరెస్సెస్‌ నిజ స్వరూపం సంపూర్ణంగా ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. ఈ దేశాన్ని నాశనం చేసేందుకు, ఈ నేలమీది ప్రజల ఐక్యతను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మతతత్వ శక్తులు మానవులను నామరూపాలు లేకుండా చేసేందుకు  అనుసరిస్తున్న భయానకమైన, హేయమైన, ఆటవికమైన పద్ధతులను ఇది చిత్రీకరిస్తోంది.'' 

- పినరయి విజయన్‌,

ముఖ్యమంత్రి, కేరళ

''రాష్ట్రీయ స్వయం సంఘ్‌ వంటి ఫాసిస్టు సంస్థలో పనిచేస్తున్నవారి అనుభవాలు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. మిన్నీ ఆరెస్సెస్‌ సభ్యుడు. అంతేగాక 25 సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ స్వభావాన్ని భరించలేకనే దాన్ని వదిలి రావాలని మిన్నీ నిర్ణయించుకున్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు, అది అనుసరిస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకు మిన్నీ ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. అది నిజంగా భయానకమైన మతతత్వ ఫాసిజం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే విధంగా ఉంది.

- కెఎన్‌ పణిక్కర్‌

ప్రముఖ చరిత్రకారులు

  • Author: Sudheesh Minni
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback: 104 Pages
  • Language: Telugu

Customer Reviews

No reviews yet Write a review

Customer Reviews

Based on 1 review
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
D
D.J.A.
Wonderful

Everybody must be read , those who knows truth


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out