Self Confidence (Telugu) Perfect Paperback - 2002
Sale price
₹ 22.00
Regular price
₹ 30.00
అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. ఆ విధంగా అనేక అద్భుతాలను చేసి చూపించిన వారెందరో మనకు తెలుసు. ”ఏదీ తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి” అన్నారు శ్రీశ్రీ. ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు సాగాలో, దానికి ఎటువంటి సాధన చెయ్యాలో వివరించే పుస్తకం.
- Author: Dr. B.V Pattabhi Ram
- Reading level: 12 - 16 years
- Perfect Paperback: 80 pages
- Publisher: Emesco Books (Latest Edition: 2016)
- Language: Telugu