Positive Thinking (Telugu) Perfect Paperback - 2002
Regular price
₹ 50.00
ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం సహజమే. అయితే అందరూ అది అందుకుంటున్నారా అనేది అనుమానమే. దానికి మూలకారణం పాజిటివ్ థింకింగ్ లోపించడమే. ఆ సమస్య నుండి ఎలా బయట పడాలో ఈ పుస్తకంలో అనేక చిట్కాలున్నాయి. ప్రతికూల ఆలోచనలను ఏవిధంగా అధిగమించాలో ప్రతివారు పాటించగల పద్ధతులు ఈ పాజిటివ్ థింకింగ్‌లో అనేకం ఉన్నాయి.
- Author: Dr. BV Pattabhi Ram
- Reading level: 12 - 16 years
- Perfect Paperback: 80 pages
- Publisher: Emesco Books (Latest Edition: 2016)
- Language: Telugu