Naanyamaina Chaduvulee Pragathiki Punaadi (Telugu) - 2018 - Chirukaanuka

Naanyamaina Chaduvulee Pragathiki Punaadi (Telugu) - 2018

Sale price ₹ 89.00 Regular price ₹ 100.00

విద్యార్థులలో అవగాహన, ఆలోచన పురివిప్పేలా ప్రాథమిక విద్యను సరికొత్త పుంతలు తొక్కించే శాస్త్ర, సాంకేతిక రంగాలలో అత్యాధునిక ఆవిష్కరణలను స్వీకరించి, అరుదైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చదువరులను సన్నద్ధపరిచేలా ఉన్నత విద్యను తీర్చిదిద్దిననాడు చదువులు స్వావలంబన సాధకాలవుతాయి. విద్యారంగాన్ని ఆవహించిన కారుచీకట్లను పారదోలేందుకు దార్శనిక దృక్పథం ఎంతైనా అవసరం.

  • Author: Prof. Gollu Suryanarayana
  • Publisher: Emescobooks Publications (Latest Edition: 2018)
  • Paperback: 144 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out