Mahila Spoorthi Pradhathalu (Telugu) - 2013 - Chirukaanuka

Mahila Spoorthi Pradhathalu (Telugu) - 2013

Sale price ₹ 75.00 Regular price ₹ 80.00

విజ్ఞానశాస్త్రంలో మహిళా స్ఫూర్తిప్రదాతలు' లోని 24 అధ్యాయాలకు, 'లీలావతి డాటర్స్‌' నుంచి ఎంపిక చేసిన వ్యాసాలే మూలం. ఈ సంపుటానికి రచయితుల జాబితాను ఎంపికచేయడంలో, ఈ నాడు విజ్ఞానశాస్త్రంలో భారతీయ మహిళల గాథను తెలియజేసే శాస్త్రవిషయాల, నేపథ్యాల వైవిధ్యాన్ని ప్రతిబింబింపజేయాలనే ఆకాంక్ష మాకు మార్గదర్శకం.  తమ కుతూహలాన్నీ, విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్నీ కూడా తమతోపాటు ఈ గ్రంథం వైపు తీసికొనివచ్చే పాఠశాల, కళాశాల విద్యార్థులకోసం ఈ సంకలనాన్ని ఉద్దేశించాం.  ప్రతి అధ్యాయమూ చర్చనీయాంశంగా ఉన్న నిర్ణీత శాస్త్ర విషయానికి సంబంధించి 'శాస్త్రం తెలుసుకో' అనే సంక్షిప్త వివరణతో ప్రారంభమవుతుంది. తాను ఎన్నుకొన్న రంగం పట్ల ఆమె ఆకర్షణ కొనసాగడానికి కారణమైన ప్రశ్నలకు ప్రతి శాస్త్రవేత్తనూ నడిపించిన కీలకమైన ఉత్ప్రేరకాలను విశదపరిచే అదనపు సమాచారం బాక్సులలో చేర్చడమైంది.

  • Author: A.V. Padmakara Reddy
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 232 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out