Levandi Melkonandi (1-10 Volumes) (Telugu)

Levandi Melkonandi (1-10 Volumes) (Telugu)

Regular price ₹ 450.00

గతంలో శ్రీ వివేకానందస్వామి రచనల నన్నిటిని "శ్రీ వివేకానంద సంపూర్ణ గ్రంథావళి" పేరిట పది సంపుటాలలో తెలుగు పాఠకలోకానికి అందివ్వడం జరిగింది. తదనంతరం సంపూర్ణ గ్రంథావళి సంపుటాలను నిర్దుష్టంగా సంస్కరించి, పునఃపరిశీలించి "శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం" పేరిట పాఠక లోకానికి అందించాం.

ఆధునిక పాఠకుడి సౌలభ్యం దృష్ట్యా గత ప్రచురణలలోని గ్రాంథిక భాషను, సరళ వ్యవహారంలోకి మార్పు చేయడం అనివార్యంగా తోచి, అలా చేయడం జరిగింది. విషయంలో లేశమూ మార్పు లేదు.

ప్రస్తుతం ఈ పది సంపుటాలను "లేవండి, మేల్కొనండి!" పేరుతో పాఠకులకు అందిస్తున్నాము. ఆ పది సంపుటాలు కలిసిన ఈ-బుక్ ఇది.

  • Author: Swami Vivekananda
  • Publisher: Ramakrishna Matham (Latest Edition)
  • Paperback: 4085 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out