Leadership Muchatlu (Telugu) - 2011
Sale price
₹ 69.00
Regular price
₹ 75.00
లీడర్ షిప్ అంటే నలుగురి సమిష్టి ప్రయోజనాలకు కృషిచేయటం. వారికి ఆత్మగౌరవం కలిగేలా చేయటం. ఈ లక్షణాలు మనందరిలో మెండుగా ఉన్నాయి. వాటిని వెలికితీసి, మనదేశాన్ని, మనసమాజాన్ని, మనపిల్లల భవిష్యత్తను, శాంతిమంతంగా, సుందరంగా తీర్చిదిద్ధవచ్చు
- Author: A.G. Krushnamurthi
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 160 pages
- Language: Telugu