Deerubai Ambani Edureetha (Telugu) Perfect Paperback - 2008
Sale price
₹ 65.00
Regular price
₹ 75.00
పెద్ద పెద్ద కలలు కను. కొత్త మార్గాలు ఎంచుకో. అవి సహజంగా తెచ్చే ఇక్కట్లనుంచి పారిపోకు. ఎదురొడ్డి పోరాడి ఎదురీదు. అంతిమ విజయంనీదే.
ధీరూభాయి అంబాని జీవితకథ – ఎదురీత నిరూపించే సత్యాలు ఇవే. మనల్ని ఎంతో ఉత్తేజపరచి, కార్యోన్ముఖులని చేసి, మనకు జవసత్వాలనిస్తుంది ధీరూభాయి ఎదురీత.
- Author: A G Krishnamurthy
- Perfect Paperback: 164 pages
- Publisher: Emesco Books (Latest Edition: 2017)
- Language: Telugu