Prasna Enduku? ప్రశ్న ఎందుకు? (Telugu) Perfect Paperback – 1 January 2023
Prasna Enduku? ప్రశ్న ఎందుకు? (Telugu) Perfect Paperback – 1 January 2023
ఆంగ్లంలో టెడ్ ఆగాన్ రచించిన 'ది హ్యూమన్ '. పుస్తకానికి తెలుగు అనువాదం 'ప్రశ్న ఎందుకు?! * జీవితంలో, విద్యావ్యవస్థలో ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు ప్రోత్సహించాలి?. * ప్రశ్నించే తత్వాన్ని పిల్లలకు ఎప్పుడు, ఎలా నేర్పాలి?
ప్రత్య జీవన నైపుణ్యాలన్నిటిలో ఎలా అనుసంధానమై ఉంటుంది? సమాధానాలు కావాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే..
"ప్రశ్న- ప్రగతికి మూలం" "వేలవేల ప్రశ్నలు వేయనిద్దాం అందరినీ ఎదగనిద్దాం". ఈ స్వేచ్ఛానువాదం కొత్తముచినీ, వాసననీ పొదివి పట్టుకుని ఆగకుండా. చదివిస్తుంది. అందులో భావజాలానికి అబ్బురపడేలా చేస్తుంది. ప్రశ్నించడం భారత ఇతిహాసాలతో, పురాణాలలో ఆదినుంచి ఉన్న ప్రక్రియే. నిజానికి "నేను ఎవరు?) అని ప్రశ్నను ప్రశ్న వేసుకుంటూ ఆదిశంకరుల వారి నుంచి వివేకానందులవారి దారా శోధించినవే మన వేదాంతపారం, పాశ్చాత్య నాగరికతలో ఏదైనా నేర్చుకోవాలి. అంటే ముందు ప్రశ్నించాలి అనేది ఒక మౌలిక సూత్రం - పాశ్చాత్య దేశాలలో పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహం అంగా బంగా పెరగాలనేది ఈ గ్రంథ ప్రధాన ఉద్దేశం.
- Author: Ted Agon Heuston
- Publisher: Visalaandhra Publications house
- Language: Telugu