Praja Kalakarulu Ela Undali? (Telugu)

Praja Kalakarulu Ela Undali? (Telugu)

Regular price ₹ 90.00

కళ కళకోసమే; వ్యక్తుల ఆనందంకోసమే; ఉన్న పరిస్థితులను ఉన్నట్టుగా స్థిరపర్చడం కోసమే; డబ్బు గడించడం కోసమే అనుకునే వారికి కళ వ్యక్తి ప్రధానం అవుతుంది. కాని కళ ప్రజల కోసం, మంచి మార్పుకోసం, మానవత్వ వికాసం కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అనుకునే వారికి వ్యక్తితో పాటు సమూహం కాడా ప్రధానం అవుతుంది. కళాకారులు వ్యక్తిగత సృజనాత్మకతను, సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో పాటు తోటి కళాకారులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సహకరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో వచ్చే ఒడిదుడుకులను చాకచక్యంతో పరిష్కరించుకోవాల్సి ఉంది. స్ఫూర్తి రచయితే కాకుండ, క్రియాశీల కళా కార్యకర్త కూడా అయినందున తన అనుభవాలన్నింటినీ రంగరించి కళాకారులు ఉద్యమ నిర్మాణంలో ఎలా నడుచుకోవాలన్నది చక్కగా వివరించారు. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఇది.

  • Author: Spoorthi
  • Publisher: Navatelangana Publishing House (Latest Edition)
  • Paperback: 159 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out