Naalugu Kaala Mandapam (Telugu) - 2019
Sale price
₹ 269.00
Regular price
₹ 290.00
మధురాంతకం నరేంద్రలో మొదటినుంచీ కూడా అంతరంగ చిత్రణ మీద ప్రత్యేకమైన ఆసక్తీ, శ్రద్ధా వున్నాయి. అతని శిల్పం కాలం గడిచిన కొద్దీ ప్రతీతాత్మకంగా పరిణితి చెందుతూ వస్తోంది. కథారచయితగా నరేంద్రకు రెండు ప్రత్యేక లక్షణాలున్నాయి. మొదటిది శిల్పం మీద అతనికున్న నియంత్రణ, రెండవది రచయితగా తనను తాను నిగ్రహించుకోవడం... కథలో పాత్రపోషణకు అవకాశం తక్కువే అయినా, మళ్లీ మళ్ళీ జ్ఞాపకం వచ్చే పాత్రల్ని తీసుకుని, వాటిని వస్తునిష్టంగా-ఆబ్జెక్టివ్ గా పోషిస్తాడు. -- వల్లంపాటి వెంకట సుబ్బయ్య.
-
Author: Madhuranthakam Narendra
- Publisher: Anvikshiki Publications (Latest Edition)
-
Paperback: 503 Pages
- Language: Telugu