Madhura Swapnam (Telugu) - Chirukaanuka

Madhura Swapnam (Telugu)

Sale price ₹ 179.00 Regular price ₹ 210.00

'సింహ సేనాపతి', 'జయ యౌధేయ' నవలల్లాగానే ఈ 'మధుర స్వప్నం' కూడా చారిత్రక నవల. 1944-45 సంవత్సరాల మధ్యకాలంలో నేను కొన్నాళ్ళు టెహరాన్‌ (ఇరాన్‌)లో వున్నాను. అప్పుడే ఈ నవలను వ్రాయాలని నిశ్చయించుకున్నాను. అప్పట్నుండి ఈ నవలకు అవసరమైన చారిత్రక విషయాన్ని సేకరించడంలో నిమగ్నుణ్ణయ్యాను. అయితే, 1949లో గాని ఈ నవలను వ్రాయడం పడలేదు. ఈ నవల ద్వారా చరిత్రలో మరుగున పడిన ఒక పుటను పాఠకుల ముందు ఉంచడానికి ప్రయత్నించాను.

చరిత్రలో అట్టడుగునపడి కనిపించని పాత్రలు ఎన్నో వున్నాయి. ఆ పాత్రలు నాకు ప్రోద్బలాన్ని ఇచ్చాయి.

ఈ నవలలోని కథ క్రీస్తుశకం 492-529 మధ్యకాలంలో జరిగింది. కథాస్థానం మధ్య ఆసియా. - రాహుల్‌ సాంకృత్యాయన్‌

  • Author: Rahul Samkrutyayan
  • Publisher: Vishalandra Publishing House  (Latest Edition)
  • Paperback: 259 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out