Kaalam Katha (Telugu)
Sale price
₹ 149.00
Regular price
₹ 160.00
కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకి ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కథ (A Brief History of Time) లో మనల్ని విశ్వవిహారానికి తీసుకెళతాడు హాకింగ్. ప్రయాణానికి మీరు సిద్ధమేనా?
అరిస్టాటిల్ తో మొదలుపెట్టి ఐన్ స్టీన్ వరకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాల రేఖాచిత్రణ మీకు ఈ గ్రంధంలో లభిస్తుంది. సాపేక్ష సిద్ధాంతం, క్వాంటమ్ మెకానిక్స్, స్త్రింగ్ సిద్ధాంతాల లాంటి క్లిష్టమైన అంశాల సులభ వివరణ లభిస్తుంది. తెలుసుకోవాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి విద్యార్ధి చదివి తీరాల్సిన పుస్తకం ఇది.

-
Author: Stephen Hawking
- Publisher: Peacock Classics (Latest Edition)
- Language: Telugu