Pencil Dorikindi (Telugu)

Pencil Dorikindi (Telugu)

Regular price ₹ 16.00

పిల్లలుచదవడం పలురూపాల్లో ఉంటుంది. వాళ్ళు గుర్తుల్ని చదువుతారు. బొమ్మల్ని చదువుతారు. బొమ్మల్ని చూసి అక్షరాల్ని, పదాల్ని వాళ్ళు చదువుతారు. ఇలా ఎంత ఎక్కువగా ఎంత సొంతంగా చదివితే పిల్లలు అంత బాగా భాష నేర్చుకుంటారు. ఇదే భాష నేర్చుకోవడంలో కీలకాంశం. ఈ శాస్త్రీయ దృక్ఫధంలో రూపొందించిన పిల్లలు పుస్తకం ఇది. పిల్లలు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం చేసిన తొలి ప్రయత్నమిది.

  • Author: V. Bala Subramanyam
  • Publisher: Navatelangana Publishing House (Latest Edition)
  • Paperback: 16 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out