Teluguvaari Prayaanaalu (Telugu) - 2016
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
ప్రపంచమంతా ప్రయాణించిన మన తెలుగు తుమ్మెదలు మోసుకొచ్చిన తేనె బానని మీకు అందిస్తున్నాను. తమ ప్రయాణాల ద్వారా అంతర్జాతీయ గీతాలాపన చేసిన వీరందరికీ నా కృతజ్ఞతలు. మన కలల్లో కొన్నిటినైనా నిజం చేసుకొనేందుకు ప్రయాణాల అవసరం ఎంతో ఉందని మరోసారి దారి చూపిన దౌత్యవేత్తలందరికీ హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేసుకొంటున్నాను.
- Author: M. Aadhinarayana
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 520 pages
- Language: Telugu